బదౌన్ (ఉత్తరప్రదేశ్)లో హిందు చెల్లికి ముస్లిం అన్న కన్యాదానం
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో మత సామరస్యాన్ని చాటిచెప్పే హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన హిందూ యువతి దీపాంశి వివాహ బాధ్యతలను ఆమెకు దత్తత అన్నగా ఉన్న రియాసత్ అలియాస్ బబ్లు సిద్ధిఖీ స్వీకరించారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ వివాహ ఏర్పాట్లన్నీ చేసి, కన్యాదానం కూడా స్వయంగా నిర్వహించారు.

Comments
Post a Comment