Special Deputy Collector as a courtesy call led by the Deputy Sarpanch of Tadijerry village

 

Special Deputy Collector as a courtesy call led by the Deputy Sarpanch

భూసేకరణ అంశాలపై వినతులు – కురిక్యాల, వెంకంపల్లి ఉప సర్పంచ్‌లు సహా పలువురు నాయకుల పాల్గొనడం

కరీంనగర్‌లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ అక్విజిషన్) కార్యాలయంలో ఈరోజు తాడిజెర్రీ గ్రామ ఉప సర్పంచ్ గుంటుకు ఆంజనేయులు ఆధ్వర్యంలో గౌరవ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ అక్విజిషన్) శ్రీమతి బండి రాజేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన భూసేకరణ అంశాలు, స్థానిక ప్రజల సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ప్రతినిధులు తెలిపారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురిక్యాల, వెంకంపల్లి గ్రామాల ఉప సర్పంచ్‌లు, గుండారపు మహేష్, పిట్టల కమలాకర్, బడుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

తెలంగాణ చేయూత పింఛన్: కొత్త పింఛన్లు ఎవరికి? నెలకు ఎంత వస్తుంది?

NICL Recruitment 2026: 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

IMD వాతావరణ హెచ్చరిక – కరీంనగర్ (ఈరోజు)